పశుపతినాథ్ - దేవాలయం - నేపాల్- ఖాట్మండు
Автор: SAMHITA#SOMESWAR SARMA
Загружено: 2024-09-15
Просмотров: 13108
నేపాల్ లో ప్రముఖ దేవాలయం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది వేల సంవత్సరాల చరిత్ర కల దేవాలయంఇది. పార్వతి దేవికి దేవికి శివుడు చెప్పిన ముఖ్యమైన దేవాలయంఇదిజనన మరణ చక్రం నుండి విముక్తిని కలిగించే శివుడుఇ క్కడ పశుపతినాధుడుగావెలిసాడు మృగస్థలి అనే ప్రదేశం గురించి.వివరించబడిందిమహాభారత కధ ఆధా.రంగా నేపాల్ కధవివరించబడింది.కేదారయాత్ర పూర్తి చేసిన భక్తులు నేపాల్ లోని పశుపతినాధుని తప్పక దర్శించు కుంటారుదర్శించుకోవాలి.చిన్నదేవాలయాలు 518ఉన్నాయి, 246- హెక్టార్ల స్థలం మొత్తందేవాలయం ఆవరణ ఉంది 1979-లోప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా ప్రకటించబడింది. అర్చ కులు షిఫ్ట్స్ లో పనిచేస్తారు2777 సంవత్సరాల చరిత్ర కల దేవాలయం ఇ ది .ఆర్యఘాట్ లోభా గమతి నది హారతి తప్పక దర్శించాలి.శివుని సంఖ్య 5- గా చెప్పబడుతోంది. video size -2.40 GB VLC MP-4,Thumbnail size-1.52 MB JPEG image ,Copy right free music is taken at the beginning and at the end for the beautification of the video, making like a short film.స్లైడ్స్ అ వసరమైనచోట్లచూపించ బడ్డాయిదేవాలయ చరిత్ర తప్పకవినాలి తెల్సుకోవాలి ప్రతిఒక్కరు . • మనకామన దేవాలయం-- నేపాల్ , • ముక్తినాథ్--నేపాల్- ముక్తినారాయణుని దర్శనం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: