తిరుచానూరులో ముగిసిన పంచమి తీర్థం
Автор: JDRNEWS
Загружено: 2025-11-25
Просмотров: 179
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పంచమి తీర్థం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో సింగాల్ , జెఈఓ వెంకయ్య చౌదరి, పాలా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: