కరుణించు భారతి కాపాడు భగవతి||గానం:బస్వారాజ్ గారుతబలా:రాజు గారు
Автор: Bhavani Bhajana Tv 🙏
Загружено: 2025-12-06
Просмотров: 176
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై యూట్యూబ్ ఛానల్ 🙏.
కరుణించు భారతి కాపాడు భాగవతి
రాగ్ : పీలూ
లిరిక్స్:-
@Bhavani Bhajana Tv 🙏
కరుణించు భారతి కాపాడు భగవతీ ||
పద్మజు రాణి - పాపా నివారిణి
పంతమేలని - పాల బడితిని - పాలక్షి సోదరీ కాపాడు భగవతీ || కరుణించు భారతీ ||
ఆదిశక్తివి నీవే నమ్మా - హంస వాహిని నీ వే నమ్మా
ప్రణవ స్వరూపిణీ - కాపాడు భగవతీ || కరుణించు భారతీ ||
మూలము కార్యములకు - నీ వెనమ్మ
మురళీ గానము - నీ వేనమ్మా
మురిపింప వేడితి - కాపాడు భగవతీ || కరుణించు భారతీ ||. 🙏🙏🙏🙏🙏
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై యూట్యూబ్ ఛానల్. Bhavani Bhajana Tv 🙏.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: