Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కోటా -3 రాజస్థాన్ మినుము రకం భలే పండింది || High Yield Black gram Variety Kota - 3 || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2023-12-19

Просмотров: 135463

Описание:

#karshakamitra #agriculture #farming #farmer #blackgram #blackgramfarming #blackgramvarities #urad #rajasthan #kota3 #kotauniversity
కోటా -3 రాజస్థాన్ మినుము రకం భలే పండింది || High Yield Black gram Variety Kota - 3 || Karshaka Mitra
అపరాల దిగుబడులు పెంచేందుకు శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి విడుదలైన కోటా - 3 మినుము రకం తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి ఫలితాలు అందిస్తోంది. 70 - 75 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని ఎకరాకు 10 నుండి 14 క్వింటాళ్ల దిగుబడినివ్వగలదని రైతు ఉప్పల ప్రసాద రావు తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఈ రైతు గత సెప్టెంబరులో ప్రయోగాత్మకంగా ఈ నూతన మినుము రకాన్ని సాగుచేసారు.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

కోటా -3 రాజస్థాన్ మినుము రకం భలే పండింది || High Yield Black gram Variety Kota - 3 || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

వరి మాగాణుల్లో మినుము సాగులో రైతు విజయం | Black gram Farming Methods in Rice fallows |Karshaka Mitra

వరి మాగాణుల్లో మినుము సాగులో రైతు విజయం | Black gram Farming Methods in Rice fallows |Karshaka Mitra

అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు | New Blackgram Varieties | Matti Manishi | 10TV

అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు | New Blackgram Varieties | Matti Manishi | 10TV

Деревянная Бочка из Абрикоса DIY | От Бревна до бочки | Как сделать бочку из дерева своими руками

Деревянная Бочка из Абрикоса DIY | От Бревна до бочки | Как сделать бочку из дерева своими руками

వేసవిలో పెసర సాగు మెళకువలు | Green Gram Cultivation | MattI Manishi | 10TV

వేసవిలో పెసర సాగు మెళకువలు | Green Gram Cultivation | MattI Manishi | 10TV

ПОЧВА РАБОТАЕТ САМА | Как перестать БОРОТЬСЯ с сорняками

ПОЧВА РАБОТАЕТ САМА | Как перестать БОРОТЬСЯ с сорняками

కోటా - 3 మినుము రకం చాలా బాగా పండింది | High Yields in Kota - 3 Black Gram Farming | AgriTech Telugu

కోటా - 3 మినుము రకం చాలా బాగా పండింది | High Yields in Kota - 3 Black Gram Farming | AgriTech Telugu

Прорвемся! Переговоры по Украине: герои и предатели // №1051/ Юрий Швец

Прорвемся! Переговоры по Украине: герои и предатели // №1051/ Юрий Швец

కోటా - 3 మినుము రకంతో అధిక దిగుబడి | గోరుచిక్కుడు కాసినట్టు కాసింది | Kota - 3 Urd | Karshaka Mitra

కోటా - 3 మినుము రకంతో అధిక దిగుబడి | గోరుచిక్కుడు కాసినట్టు కాసింది | Kota - 3 Urd | Karshaka Mitra

నూతన పెసర రకం ఎమ్.జి.జి - 385 || దిగుబడి భేష్ || Best Green gram Variety MGG - 385 || Karshaka Mitra

నూతన పెసర రకం ఎమ్.జి.జి - 385 || దిగుబడి భేష్ || Best Green gram Variety MGG - 385 || Karshaka Mitra

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Предсказание Мессинга! Что будет 26 февраля 2026г?

Предсказание Мессинга! Что будет 26 февраля 2026г?

తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ సాగు Apple plants farm @MalleshAdla

తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ సాగు Apple plants farm @MalleshAdla

Почему в вине образуется осадок.

Почему в вине образуется осадок.

ఎమ్.జి.జి - 351 పెసర రకంతో అధిక దిగుబడి || High Yields Green gram Variety MGG 351|| Karshaka Mitra

ఎమ్.జి.జి - 351 పెసర రకంతో అధిక దిగుబడి || High Yields Green gram Variety MGG 351|| Karshaka Mitra

రబీలో వేయదగిన..మినుము రకాలు | Black Gram Cultivation | Matti Manishi | 10TV

రబీలో వేయదగిన..మినుము రకాలు | Black Gram Cultivation | Matti Manishi | 10TV

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

Journalist Bharadwaj About TDP MLA Nandyala Varada Rajulu Reddy Comments on Chandrababu || TR

Journalist Bharadwaj About TDP MLA Nandyala Varada Rajulu Reddy Comments on Chandrababu || TR

6 ఎకరాల్లో మినుములు పండిస్తున్న | Black Gram | RythuBadi

6 ఎకరాల్లో మినుములు పండిస్తున్న | Black Gram | RythuBadi

టి.బి.జి - 141 మినుము రకం బాగా పండింది || All Season Black gram Variety TBG - 141 || Karshaka Mitra

టి.బి.జి - 141 మినుము రకం బాగా పండింది || All Season Black gram Variety TBG - 141 || Karshaka Mitra

ఎకరం 70 టన్నుల టమాటా పండిస్తున్న | Tomato Cultivation | రైతుబడి

ఎకరం 70 టన్నుల టమాటా పండిస్తున్న | Tomato Cultivation | రైతుబడి

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]