MEGA PTM 3 0 AT MVRR ZPPHS
Автор: NCM CLASSROOM
Загружено: 2025-12-05
Просмотров: 207
మెగా PTM 3.0 కార్యక్రమ షెడ్యూల్ (5 డిసెంబర్ 2025) సమయం – కార్యక్రమం – విభాగాల వారీగా కార్యకలాపాలు
9:00 AM – 9:30 AM (30 నిమిషాలు) : అందరికీ స్వాగతం
తల్లిదండ్రులు, సేవాభావులు, పూర్వ విద్యార్థులు, SMC సభ్యులు, ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు – అందరికీ ఘన స్వాగతం.
అన్ని తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సంబంధిత తరగతి గదుల్లో కూర్చోవాలి.
ప్రజాప్రతినిధులు, సేవాభావులు, పూర్వ విద్యార్థులు – హెచ్ఎం గదిలో కూర్చుంటారు.
9:30 AM – 10:50 AM (80 నిమిషాలు)
One-on-One Interaction (తల్లిదండ్రులతో వ్యక్తిగత పరామర్శ)
సెకండరీ పాఠశాలలు
హెచ్‌ఎం నివేదిక
ఒక విద్యార్థి – విలువల విద్య (Viluvala Vidya) కవితతో సహా వివరణ
బాలికల Self-Defence Activity
ఒక ఉపాధ్యాయుడు – SSC పరీక్షల సన్నద్ధత, 100-రోజుల కార్యాచరణ ప్రణాళిక
ఒక తల్లిదండ్రి – పిల్లల పురోగతి వివరాలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: