వైజాగ్ లో ఘోరం - నడిరోడ్డు మీద సువార్తికున్ని కొట్టిన ఉన్మాది || క్రైస్తవులకి రక్షణ ఎక్కడ?
Автор: Christian Voice
Загружено: 2025-04-22
Просмотров: 132761
వైజాగ్ లో ఘోరం - నడిరోడ్డు మీద సువార్తికున్ని కొట్టిన ఉన్మాది || క్రైస్తవులకి రక్షణ ఎక్కడ?
Christian Persecution in Andhra, Vishakhaptnam.
తేది. 20.04.2025, ఆదివారం ఈస్టర్ పండుగ రోజున ఒక పాస్టర్ గారు తన భార్యతో కలసి విశాలక్షిణగర్, విశాఖపట్నం నందు సీయంత్రం సుమారు 05:20 నిమిషాలకు బైబిల్ పత్రికలు పంచుతూ మత ప్రచారము చేస్తునాడగా స్థానిక వ్యక్తులు కొందరు వచ్చి దాడులు చేస్తూ హింసించడం జరిగినది.,
సదరు విషయమై న్యాయ సహకారము కొరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సోదరులు, పోరాట యోధులు జేమ్స్ వికె కుంపట్ల, ఏపి క్రిస్టియన్ సొసైటి +91 8500110777.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: