Andhra Pradesh: NTR University పేరు ఎందుకు మార్చారు? దీంతో ప్రజలకు ఒరిగేదేంటి? | Weekly Show with GS
Автор: BBC News Telugu
Загружено: 23 сент. 2022 г.
Просмотров: 95 749 просмотров
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఇది ఏపీలో పెను దుమారానికి దారితీసింది. అలాగే, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిని బాహుబలితో పోలుస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయమయ్యాయి. ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎ.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్లో..
#AndhraPradesh #NTRUniversity #YSRUniversity #WeeklyShowWithGS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: