కదిరి లో మార్కెట్ యార్డ్ నందు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో ప్రమాణస్వీకారం..
Автор: KANDIKUNTA VENKATA PRASAD
Загружено: 2025-12-05
Просмотров: 95
అంగ రంగ వైభవంగా మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ , డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం.
కదిరి పట్టణం లోని మార్కెట్ యార్డ్ నందు కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో ప్రమాణస్వీకారం..
బాధ్యతగా పనిచేయండి , రైతుల సంక్షేమానికి పాటుపడండి..
కదిరి: నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్మన్,వైస్ చైర్మన్ ,డైరెక్టర్ లు , బాధ్యత గా పనిచేయాలని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు తెలిపారు. నూతనంగా నియమింపబడిన కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అనసూయమ్మ, వైస్ చైర్మన్ కొమ్మినేని గంగయ్య నాయుడు గారు మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యులు శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు ఈ సందర్భంగా అనంతరం ఎమ్మెల్యే కందికుంట గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి మార్కెట్ యాడ్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని తెలిపారు .పార్టీ కి కష్ట పడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తకు న్యాయం చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ వరుణ్, కడప జిల్లా జన సేన నాయకులు సుంకర శ్రీనివాస్,కదిరి జనసేన సమన్వయకర్త భైరవ ప్రసాద్, బిజెపి మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ పార్థసారథి గారు, నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
#adminpost
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: