shivaratri special ABHISHEKA PRIYA ESHA rudrabhishekam
Автор: VASAVI SISTERS(Vidushi P.Nagamani Manohar)
Загружено: 2022-02-25
Просмотров: 11990
#vasavisisters #abhishekapriyaesha #shivaratri #specialsog
శివుని అభిషేకం పాట
🌹🎼🌹🎼🌹🎼🌹
ఈ పాట ను రచించి,గానం చేసిన వారు వాసవి సిస్టర్స్
శ్రీమతి విధూషి పామడి నాగమణి మనోహర్ గారు
🎼🎼🎼🎼🎤🎤🎼🎼
1) అభిషేక ప్రియ హర హరశంకర
ఉమామహేశ్వర ఈశా ll2ll
రుద్రాభిషేకం బిల్వ అభిషేకం ll2ll
విభూతి అభిషేకం ఈశా కైలాసవాస ఈశా
రుద్రాభిషేకం ఈశా కైలాసవాస ఈశా ll2ll
నమశ్శివాయ నమశ్శివాయ
పార్వతి రమణ ఈశ ll2ll
2) రజతగిరి వాస శంభో శంకర సాంబసదాశివ ఈశా ll2ll
హరిద్ర కుంకుమ క్షీరాభిషేకం ll2ll
జలాభిషేకం రజత గిరి వాస ఈశా ll2ll
నమశ్శివాయ నమశ్శివాయ
త్రిశూల దారి ఈశా ll2ll
3) భక్తవత్సల బోలా శంకర నీలలోహిత ఈశా ll2ll
నారికేళ అభిషేకం చందన
అభిషేకం ll2ll
పన్నీటి అభిషేకం ఈశా బోలా శంకర ఈశా ll2ll
నమశ్శివాయ నమశ్శివాయ
మృత్యుంజయాయ ఈశా ll2ll
4)వృషభ వాహన చంద్ర శేఖర రుద్ర మనోహర ఈశ ll2ll
అన్నాభిషేకం గానా భిషేకం ll2ll
నవరత్న అభిషేకం ఈశా
రుద్ర మనోహర ఈసా ll2ll
నమశ్శివాయ నమశ్శివాయ
ఫాల లోచన ఈశా ll2ll
5) శైల గిరిశా భోళా శంకర ద్వాదశ లింగ ఈశా ll2ll
పంచామృతంబుపుష్పాభిషేకం ll2ll
నాగమణి భూషణ ఈశా
మన మోహన ఈశా ll2ll
నమశ్శివాయ నమశ్శివాయ
అర్ధనారీశ్వర ఈశా ll2ll
అభిషేక ప్రియ హర హర శంకర ఉమామహేశ్వర ఈశా
రుద్రాభిషేకంబిల్వఅభిషేకంll2ll
విభూతి అభిషేకం ఈశా కైలాసవాస ఈశా
అర్ధనారీశ్వర ఈశా నాగమణి భూషణ ఈశా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: