ఈ పని అప్పుడే చేసుంటే || Jagan New steps || YS Jagan || meemla.in || Trending news || Jagan news
Автор: DEVA DISCUSSION
Загружено: 2025-01-24
Просмотров: 1418
జగన్ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తలను కలవడం సాధ్యం కాని పని అయింది... సామాన్య కార్యకర్త ఏంటి.. మినిస్టర్ కలవాలన్న నెల రోజులు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలైందే ... ఆయన్ను కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని దాని తర్వాత కేఎన్ఆర్ ని, ధనుంజయ రెడ్డిని కలవాలి... ధనుంజయ రెడ్డి దయతలిస్తేనే అపాయింట్మెంట్.... మినిస్టర్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుంది.... అందుకే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అప్పట్లో సామాన్య కార్యకర్తకు సాధ్యమయ్యే పని కాదు.... పోనీ రోడ్డు మీద వెళ్లినప్పుడు చూద్దామన్న చెట్లను నరికేసి పరదాలు కట్టేసేవారు. ఎప్పుడైన చూడాలన్న టీవీ లోనే చూడాలి.... ఇప్పుడు మాత్రం వద్దంటున్నా జగనే కార్యకర్తలకు టచ్లోకి వస్తున్నారు.. అధికారం పోయిన తర్వాత ఏం పాఠం నేర్చారో... లేకపోతే మళ్లీ అధికారం కోసమో తెలియదు గానీ జగనే స్వయంగా టచ్లోకి వస్తున్నారు. పదేపదే కార్యకర్తలతో నియోజకవర్గ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా మళ్లీ అందరి నాయకులతో టచ్ లోకి రావాలని సమావేశాలు పెట్టాలని జగన్ నిర్ణయించారు. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఏం చెప్తాడో వినాలని మీటింగులు పెడుతున్నారట. ఈ మాట విని కార్యకర్తలంతా ఈ పని అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగున్ను అని గుసగుసలాడుకుంటున్నారట ఎందుకు ఇప్పుడు టచ్ లోకి వస్తున్నారు... వద్దంటున్నా జగనే ఓస్వయంగా పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారు. దేనికోసం ఇదంతా ఇంకా ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడు ఎందుకు ఈ కసరత్తు చూద్దాం ...
#ysjagan
#jagan
#ysrcpparty
#ysrcpsocialmedia
#ysrcpgovernment
#ysrcpparty
#pawankalyan
#narachandrababunaidu
#janasena
#nda
#jagandecitions
#ambatirambabu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: