#Fishfarming
Автор: రైతు ముచ్చట
Загружено: 2021-12-10
Просмотров: 55059
కొరమేను చేపల పెంపకమే కాదు.. కొరమేనే చేప పిల్లల ఉత్పత్తి చేపట్టి ఔరా అనిపిస్తున్నాడు. చౌడు భూములను సైతం ఈ రైతు కొఱ్ఱమేను చేపల పెంపకానికి అనువుగా మలిచిన తీరు ముచ్చటగొలుపుతోంది. నమ్మశక్యంగా లేదు కదూ.. నల్గొండ మున్సిపాలిటీ పరిధి లో నీ గందవారిగుడెం గ్రామం లో రైతు ఎం ఏ మజీద్.. కొరమేను విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూ… సరికొత్త సాగుకి శ్రీకారం చుట్టాడు. నాణ్యమైన చేప పిల్లలను తెలంగాణలోని పలు ప్రాంతాలకు విక్రయిస్తూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. నలుగురికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మజీద్ చేపడుతున్న విత్తన పిల్లల పెంపకంలో అనుభవాలను.. కష్టనష్టాలను మన రైతు ముచ్చట ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం..
Fish Farming in Telugu
కొర్ర మీను చేపల సాగు విధానం | Desi Murerel Fish Farming Rythumucchata fish Farming growing fish rising కొర్ర మీను చేపల పిల్లల ఎంపిక కొర్ర మీని విధానం
#Korraminusagu
pond fish Farming
openpond
#Msdesimurrelfishfarming
naddivanigudam
Gandhavamvarigudem
#Nalgonda
nalgonda town
how-to grow fish
#రైతుముచ్చట
#rythumuchata
contact
MA majeed 9985873889
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: