ఆర్.ఐ.వి.ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- పులగుర్తలో తల్లికి వందనం💐🙏
Автор: Thene Telugu తేనె తెలుగు
Загружено: 2025-07-10
Просмотров: 327
2025 - 26 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం
ఆర్.ఐవి.ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- పులుగుర్తలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె. సీతామహాలక్ష్మిగారి అధ్యక్షతన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో తల్లులను ఘనంగా సత్కరించారు. చిన్నారులు నాట్య ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: