Hyderabad: గత పదేళ్లుగా ఒక్క రోజు కూడా ఆగకుండా ఆయన ఒక్కరే వేల మంది ఆకలి తీరుస్తున్నారు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-12-06
Просмотров: 83960
ఆకలికి మతం ఉండదు అన్నది ఆ సంస్థ నినాదమే కాదు.. విధానం కూడా. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా గడిచిన పదేళ్లుగా ప్రతి రోజూ వేల మంది ఆకలి తీరుస్తున్నారు. హైదరాబాద్ లో ప్రారంభమైన సానీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆకలి తీరుస్తోంది.
#Hyderabad #Hunger #SaaniWelfareFoundation #Charity
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: