ఆర్య ద్విశతి శ్లోకాలు Part-11 Slokalu 70-78 శ్రీమతి కొండూరి పద్మావతి గారి ఆధ్వర్యంలో Velugu Vaipuku
Автор: Velugu Vaipuku Prayanam Telugu YouTube Channel
Загружено: 2020-09-12
Просмотров: 792
శ్లోకం – 70
పూర్వోక్త సంఖ్యయోజన —| దుారే పూయాంశుపాటల స్తస్య|
విద్రావయతు మదార్తిం | విద్రుమసాలో విశంకటద్వారః.
శ్లోకం – 71
ఆవరణయో రహర్నిశ —| మంతరభూమౌ ప్రకాశశాలిన్యాం |
ఆసీన మంబుజాసన | మభినవ సిందూరగౌర మహమీడే.
శ్లోకం – 72
వరణస్య తస్య మారుత —| యోజనతో విపులగోపురద్వారః |
సాలో నానారత్నైః | సంఘటితాంగః కృషీష్ట మదభీష్టమ్ .
శ్లోకం – 73
ఆంతరకక్ష్యా మనయోః —| రవిరల శోభాపీంచడిలో ద్దేశాం|
మాణిక్య మండపాఖ్యాం(ఢ్యాం) | మహతీ మధిహృదయ మనిశ మాకలయే.
శ్లోకం – 74
తత్ర స్థితం ప్రసన్నం | తరుణతమాల ప్రవాళకిరణాభం|
కర్ణావలంబికుండల—| కందళితాఽ భీశు కవచిత కపోలమ్ .
శ్లోకం – 75
శోణాధరం శుచిస్మిత | మేణాంకసువదన మేదమానకృపం |
ముగ్ధైణ మదవిశేషక —| ముద్రిత నిటిలేందు రేఖాకారుచిరమ్ .
శ్లోకం – 76
నాళీకదళసహోదర | నయనాంచలఘటితమనసింజాకూతం|
కమలాకఠినపయోధర | కస్తూరీఘుసృణపంకిలోరస్కమ్
శ్లోకం – 77
చాంపేయ గంధికైశ్యం | శంపా సబ్రహ్మచారి కౌశేయం |
శ్రీవత్స కౌస్తుభధరం | శ్రితనరక్షాధురీణ చరణాబ్జమ్
శ్లోకం – 78
కంబు సుదర్శన విలస —| త్కర పద్మం కంఠలోల వనమాలం |
ముచుకుందమోక్షఫలదం | ముకుంద మానందకంద మవలంబే.
ఆర్య ద్విశతి Part-1 శ్లోకాలు 1 నుండి 09 వరకు • ఆర్య ద్విశతసి శ్లోకాలు పద్మ అమ్మగారి చేత ప...
ఆర్య ద్విశతి Part-2 శ్లోకాలు 10 నుండి 16 వరకు • ఆర్య ద్విశతి Part-2 శ్లోకాలు 10 నుండి 15...
ఆర్య ద్విశతి Part-3 శ్లోకాలు 16 నుండి 21 వరకు • ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-3 Slokalu 16...
ఆర్య ద్విశతి Part-4 శ్లోకాలు 22 నుండి 27 వరకు • ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-4 Slokalu 22...
ఆర్య ద్విశతి Part-5 శ్లోకాలు 28 నుండి 35 వరకు • ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-6 Slokalu 36...
ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-6 Slokalu 36-41 • ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-6 Slokalu 36...
ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-7 Slokalu 42-47 • ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-7 Slokalu 42...
ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-8 Slokalu 48-53 • ఆర్య ద్విశతి శ్లోకాలు,Part-8Slokalu 48-53 ...
ఆర్య ద్విశతి శ్లోకాలు, Part-9 Slokalu 54-60 • ఆర్య ద్విశతి శ్లోకాలు Part-9 Sokas 54-60 ...
ఆర్య ద్విశతి శ్లోకాలు Part-10 Slokalu 61-69 • ఆర్య ద్విశతి శ్లోకాలు Part-10 Slokalu 61-6...
ఆర్య ద్విశతి శ్లోకాలు Part-11 Slokalu 70-78 • ఆర్య ద్విశతి శ్లోకాలు Part-11 Slokalu 70-...
జగన్మాత దివ్యానుగ్రహంతో శివాంశ సంభూతుడైన ఆ దుర్వాస మహర్షి రచించినశ్లోకాలు ఆర్యాద్విశతి శ్లోకాల.ఆర్య అంటేఅమ్మ అని ద్విశతి అంటే200 శ్లోకాలు అని అర్ధం. ఈ ఆర్యాద్విశతి చదవటం వల్ల జ్ఞాన సముపార్జన వస్తుంది మరియు శ్రీచక్రఆరాధన చేసిన ఫలితం వస్తుంది అని గ్రందాలలోచెప్పబడినది
అమ్మవారుఅంటే వేరు అయ్యవారుఅంటేవేరుకాదు కాబట్టి ఆఅమ్మ సంకల్పానికి అయ్యవారి అనుగ్రహం తోడై ఆ పరమేశ్వరుడే దుర్వాస మహర్షి రుాపంలో ఆర్య ద్వి శతి ని
మరియు ఆతరువాత అద్వైత సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేయుటకు అమ్మ ప్రేరణతో ఆదిశంకరాచార్యులుగా ఈభూమి మిాదకు వచ్చి మనకు ద్వైత అద్వైత సిద్ధాంతాలను తెలుపుతూ అనేక రకాల గ్రంధాలను పురాణాలను ఇతిహాసాలను అందించారు వాటిలో భాగంగా దుర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి కూడా ఒక భాగం
ఆది శంకరాచార్యులు మనకు అందించిన అద్భుత గ్రందాలలో అత్యంత ప్రజాదరణ పొందినది సౌందర్య లహరి , శివానంద లహరి, భజగోవిందం ను మనకు చెప్పి నేర్పించిన శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారు మనకు ఈ ఆర్య ద్విశతి ని కూడా చెప్పటానికి మన ముందుకు వెలుగువైపుకు ప్రయాణం చానల్ ప్రత్యక్షంగా వస్తున్నారు కనుక మనం ఆ చానల్ ద్వారా ఆ శ్లోకాలను నేర్చుకుందాం.
వెలుగు వైపుకు ప్రయాణం తెలుగు YouTube Channel ఈ channel Creative హెడ్ R.Aditya Sirish Content Writer and Anchor Durga Bhavani Rupakula. YouTube లో ఎటువంటి నెగటివ్ లేని ఏకైక పాజిటివ్ channel మా ఈ వెలుగు వైపుకు ప్రయాణం తెలుగు YouTube Channel మా ఛానల్ లో ప్రసారం అవుతున్న మరికొన్ని కార్యక్రమములు “మన ప్రాంతీయ పురాతన ఆలయములు” సౌందర్యలహరి, శివానందలహరి, కాశి ఖండము , సంపూర్ణ వాల్మీకి రామాయణం, తిరుప్పావై తెలుగులో తప్పక చూడండి. మీకు కావలసిన వీడియో Links కోసం మా channel whats app number ఐన 8328054525 కి whats app చేయండి
#durgabhavanirupakula#veluguvaipukuprayanam#vedantakratuvu#adityasirishsoundaryalahari#vishnusahasranamam#దుర్గాభవానిరూపాకుల#ఆదిత్యశిరీష్#వెలుగువైపుకుప్రయాణంతెలుగుyoutubechannel#సౌందర్యలహరి#ఆర్యద్విశతిశ్లోకాలు#aryadwishatislokalu#మణిద్వీపవర్ణన#
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: