1b Adangal ఆన్లైన్ Webland లో తప్పులు & భూమి కొనుగోలు సమయములో జాగ్రతలు A. మాలోల & A. హరికుమార్
Автор: Malola Harshitha Swaradhara
Загружено: 2026-01-11
Просмотров: 1488
భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
అయితే ఈ వీడియోను తప్పక చూడండి.
ఈ వీడియోలో
👉 భూమి కొనుగోలు ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు
👉 ROR (రికార్డ్ ఆఫ్ రైట్స్) లో జరిగే సాధారణ తప్పులు
👉 ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి?
👉 ప్రజలు ఎదుర్కొనే భూ సంబంధిత సమస్యలకు సరైన మార్గదర్శకం
వంటి కీలక విషయాలను శ్రీ A. మాలోల గారు, జిల్లా రెవెన్యూ అధికారి, అనంతపురము
మరియు
శ్రీ A. హరికుమార్ గారు, తహసీల్దార్, అనంతపురం అర్బన్
స్పష్టంగా వివరించారు.
ఈ వీడియో రైతులకు, భూమి కొనుగోలుదారులకు, సాధారణ ప్రజలకు మరియు రెవెన్యూ శాఖ అధికారులకు ఎంతో ఉపయోగకరం.
👉 భూ సంబంధిత అవగాహన కోసం ఈ వీడియోను చూడండి
👉 ఉపయోగకరంగా అనిపిస్తే Like చేయండి, Share చేయండి
👉 ఇలాంటి మరిన్ని అవగాహనా వీడియోల కోసం Channel ను Subscribe చేయండి
#భూమికొనుగోలు
#ROR
#RORCorrection
#LandBuyingTips
#LandRecords
#RevenueDepartment
#Anantapuram
#DistrictRevenueOfficer
#Tahsildar
#LandAwareness
#APRevenue
#TeluguAwareness
#LandIssues
#MalolaSir
#HariKumarSir
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: