ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్న నేతలు | CM Revanth Reddy | KCR | KTR | Politent News
Автор: PolitEnt News
Загружено: 2025-11-25
Просмотров: 1573
ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్న నేతలు | CM Revanth Reddy | KCR | KTR | Politent News
#cmrevanthreddy #kcr #ktr #congress #brs #congressvsbrs #brsvscongress #bjp #telangananews #telangana #telanganapolitics #politentnews
తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు.. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ముందే ప్రతిపక్షానికి ఎలా తెలుస్తుంది.. ప్రభుత్వం మారిన టిఆర్ఎస్కి అనుకూలంగా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు అంటున్న కాంగ్రెస్ నేతలు.
ప్రభుత్వానికి కన్న ముందుగానే బి ఆర్ ఎస్ కు ప్రభుత్వ జీవోలు..
జీవో ముందు గానే లీక్ అవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
లీక్ చేసిన వారెవరో త్వరలో పట్టుకొని తప్పకుండా శిక్షిస్తాం.
👉 Watch on For more latest updates on / @politent-news
#politentnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: