Puttaparthi 10 Years Old Girl Emotional Story : తండ్రికి తానే తల్లైన కూతురు చిన్నారి కథ వింటే..| RTV
Автор: RTV Ananthapur
Загружено: 2023-07-30
Просмотров: 543222
For More News Updates, Visit : https://www.rtvlive.com
Puttaparthi 10 Years Old Girl Emotional Story : తండ్రికి తానే తల్లైన కూతురు చిన్నారి కథ వింటే..| RTV
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ గ్రామంలో నివసించే గొల్ల స్రవంతి వయసు పది సంవత్సరాలు.... తల్లి చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది.... తండ్రి కూలి పనుల్లో భాగంగా చెట్టు పైనుంచి కింద పడి పూర్తిగా మంచానికే పరిమితం..... ఉండే ఇల్లు ప్లాస్టిక్ కవర్లతో కూడిన చిన్న గుడిసె..... కన్న తండ్రిని తల్లిలా చూసుకుంటున్న అమ్మాయి వంట చేసి పెట్టి మరి స్కూలుకి నడిచి వెళ్తూ..... చిన్నపాటి వర్షానికే గుడిసె అంతా జలమయం..... నాలుగు ఇళ్లలో అడుక్కుని తిని మరి తన తండ్రి పోషణ..... బాత్రూమ్,ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి దాతలు సహాయం చేయాలని అర్థిస్తున్న ఆ చిన్నారి తల్లి గొల్ల స్రవంతి చిన్నపాటి వర్షం వస్తే ఆ రాత్రంతా జాగారని చేయాలని మొత్తం గుడిసె కారిపోతుండడంతో గొడుగు పెట్టుకుని నేను నా తండ్రి ఉంటామని అన్నం చేసుకుంటానని కూరలకి చుట్టుపక్కల నాలుగు ఇళ్లల్లో అడిగి తెచ్చుకుంటానని అంతేకాకుండా స్కూల్ కి వెళ్లే లోపు నాన్నకు మొహం కడిగించి స్నానం చేపించిన తర్వాత ఏదైనా ఆహారం పెట్టి నేను స్కూల్ కి వెళ్తానని ఇంతటి పరిస్థితి ఎవరికీ రాకూడదని మా అమ్మ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని స్రవంతి తండ్రి కూడా నేను కదలలేని పరిస్థితుల్లో ఉండి చిన్న పాపపై ఆధారపడాల్సి వచ్చిందని నేను ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపను ఎవరో ఒకరు తీసుకెళ్లి బాగా చూసుకుంటారని అనుకున్నారని కాకపోతే స్రవంతి అటువంటి ఆలోచనలు చేయొద్దు అని నన్ను కనిపెట్టుకొని ఉంటుందని మాకు దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఆ పాప చదువులో కూడా చాలా బాగా ముందుంటుందని మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని తండ్రి సూర్యనారాయణ చెబుతున్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: