ఈటెల రాజేందర్ కి బిగ్ వార్నింగ్ బీసీ రిజర్వేషన్ పై టిపిసిసి జనరల్ సెక్రెటరీ దయాకర్ ఫైర్
Автор: M9TELUGUNEWS
Загружено: 2025-10-12
Просмотров: 61
ఈటెల రాజేందర్ బీసీ ల ద్రోహిగా మారొద్దు…. చనగాని దయాకర్
బీసీ ల శత్రువు బీజేపీ అని రుజువు అయింది•
చనగాని దయాకర్ •టీపీసీసీ జనరల్ సెక్రటరీ•
•••• కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ కి మద్దతుగా బీసీ లు కలసి రావాలి•
••• 75 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది•
••• బీజేపీ కేంద్రం కుట్ర తో నే బీసీ బిల్లు ఆపిందని రుజువైంది •
•• బీజేపీ MP ఈటెల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుండి ఈటెల రాజేందర్ విష ప్రచారం చేశారు..
••• ఈటెల రాజేందర్ కడుపులో కత్తి పెట్టు తన కుట్ర బుద్ధి భయట పెట్టారు..
•ఈటెల కు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ బీసీ ల ద్రోహిగా మారారని విమర్శించారు•
••• 42 శాతం రిజర్వేషన్లు అమలు లో ప్రభుత్య లోపం లేకుండా వ్యవరించింది.
ఈటెల రాజేందర్ కానీ బీజేపీ ఎంపిలు గవర్నర్ ను ఎందుకు కలవలేదు•
•• రాష్ట ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అధికారాన్ని బీసీ బిల్లు కోసం శక్తి వంచన లేకుండా పని చేసింది•
••• బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ BRS పార్టీ ఆవగింజ అంత శిత్తశుద్ధి ఉందా చనగాని ప్రశ్నశించారు ••
••• బీజేపీ కేంద్రం కోర్టుల మీద ఆధిపత్యం, గవర్నర్ల మీద ఆధిపత్యం, రాష్ట్రపతి కార్యాలయం మీద కూడా ఆధిపత్యం చలాయించి బిల్లు ను ఆపారు••
••• బీసీ రిజర్వేషన్ల ప్రధాన శత్రువు బీజేపీ అని రుజువు అయింది. దానికి ప్రధాన భాద్యత బీజేపీ ఎంపీలు భాద్యత వహించాలని డిమాండ్ చేశారు•
•• రాను అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కదా అన్నారు ••
••• కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీసీ బిల్లు కూడా సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు••
••• బీసీ ల వైపు బీజేపీ వైపా కృష్ణయ్య గారు తేల్చుకోవాలని కోరుతూ బీసీ బిల్లు అడ్డంకిగా మరీనా బీజేపీ పైన పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్న••
•••
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: