నీలోనే ఆనందం సాంగ్ నిజమైన ప్రేమను తెలుసుకొని నిజమైన మార్పు
Автор: Balu Kolaka
Загружено: 2025-06-15
Просмотров: 3560
నీలోనే ఆనందం అంతులేని ప్రేమ లో చేసి నిజమైన ప్రేమను తెలుసుకొని నిజమైన మార్పుపొందేను #praveen_pagadala #easter #motivation #praveenpagadala #christiansongs #christianlyrics #christianmotivation #christian
పల్లవి:- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్నా..నేడు...నిరంతరం మారని దేవా (2)
ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను (2)
1).ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)
2).ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్ (2)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: