దోసకాయ పచ్చడిని ఈ విధంగా ఎప్పుడూ అయిన ట్రై చేశారా!! ఇలా ఒకసారి ట్రై చేయండి.........
Автор: Sushma Tasty Foods
Загружено: 2025-11-24
Просмотров: 53
దోసకాయ పచ్చడి కి కావలసిన పదార్థాలు:-
దోసకాయ-1 మీడియం సైజ్
పచ్చిమిర్చి కారానికి తగినన్ని
ధనియాలు-1 టేబుల్ స్పూను
మినప్పప్పు-1 టేబుల్ స్పూను
వెల్లుల్లి-10 రెబ్బలు
చింతపండు రుచికి తగినంత
ఉప్పు రుచికి తగినంత
నూనె-4 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి ముక్కలు
ఆవాలు-1 టీ స్పూన్
జీలకర్ర-1 టీ స్పూన్
కొంచెం కరివేపాకు
పసుపు-½ టీ స్పూన్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: