08-12-2025 మిరప మార్కెట్ రేట్లు 🌶️ | బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మిరప ధరలు |
Автор: MD hasan agri tech
Загружено: 2025-12-08
Просмотров: 4020
08-12-2025 మిరప మార్కెట్‌పై పూర్తి డేటా & గ్రౌండ్ రిపోర్ట్!
బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం యార్డులలో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో,
ఏయే క్వాలిటీలకు ఎంత రేట్ వచ్చిందో, మార్కెట్ పెరగకపోవడానికి లేదా పడిపోవడానికి
కారణాలు ఏవో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను.
ఈ వీడియోలో ముఖ్యాంశాలు👇
✔️ బ్యాడిగి మార్కెట్—5111, 2043, Super-10, Teja రేట్లు
✔️ గుంటూరు A/Cలు, కొత్త మిరప, పాత మిరప రేట్లు
✔️ వరంగల్ & ఖమ్మం ధరల మార్పులు
✔️ స్టాక్ సిచ్యువేషన్—అసలు ఎంత ఉంది?
✔️ విస్తీర్ణం ప్రభావం—రాబోయే 30 రోజుల మార్కెట్ ఎలా ఉంటుంది?
✔️ రైతులు, ట్రేడర్లు తీసుకోవాల్సిన సూచనలు
👉 రోజూ రియల్ మార్కెట్ అప్‌డేట్స్ కోసం
#MdHasanAgriTech ని ఫాలో అవ్వండి
mirchi market analysis 2025
08-12-2025 mirchi rates
badige mirchi rates today
guntur mirchi market update
warangal chilli rates
khammam mirchi market
chilli market trend today
mirchi stock analysis
mirchi new crop 2025
MdHasanAgriTech
india chilli market report
mirchi today rate
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: