ఓయ్.... పవన్ పై ఈ ప్రేమ ఏమిటి? || Pawan Kalyan || YS Jagan || Ambati Rambabu || Gudivada Amar||
Автор: DEVA DISCUSSION
Загружено: 2025-01-20
Просмотров: 10291
పవన్ విషయంలో స్వరం మార్చిన వైసిపి
...............................................
మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీకి బద్ధ శత్రువులు టిడిపి, జనసేన ఈ రెండిట్లో అత్యంత బద్ధ శత్రువు జనసేన.... జనసేన కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనేది ఇంటెలిజెన్స్ నుంచి వైసీపీ తెచ్చుకున్న సమాచారం.... జనసేన లేకపోతే టిడిపి గెలవదు... ఇది అటు కేంద్రానికి గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ఇద్దరి దగ్గర ఉన్నటువంటి సమాచారం... అందుకే జగన్ టార్గెట్ జనసేన... అందుకే వైసిపి టార్గెట్ పవన్ కళ్యాణ్..... పవన్ కళ్యాణ్ ని ఎన్నికల నుంచి దూరం చేస్తే మళ్ళీ అత్యంత సులువుగా వైసిపి అధికారంలోకి రావచ్చు అని వారి భావన. ఇది నిజం... పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్లీ వైసీపీ దే అధికారం. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసిన మళ్లీ వైఎస్ఆర్సిపిదే అధికారం... వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహించింది వందకి 100% కరెక్టే.... కానీ మళ్లీ అధికారంలోకి రావడానికి వైసిపి వేసిన ఎత్తుగడ, ఆ ఎత్తును అమలు చేయడంలోనే వైఫల్యం చెందింది. ఒకపక్క వైఎస్ఆర్సిపి పెద్దలు చెబుతున్న జగన్ వినలేదట అలా చేయొద్దు అని పార్టీలో పెద్దలు చెప్పిన వినలేదట అసలు ఏం చేశారో ఓసారి ఒకసారి చూస్తే....
ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ...ఈ విశ్లేషణ నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి....
ఓయ్.... ఏంటి పవన్ పై ఈ ప్రేమ ఏమిటి?
#PawanKalyan #ysjagan #ambatirambabu #gudivadaamarnath
#kodigudduminister
#kodiguddu
#janasena
#ysrcp
• పసివాడు చనిపోతే అంబులెన్స్ ఇవ్వలేని ప్రభుత...
• Видео
• Видео
• ఆయన ఏం చెబితే అది చేస్తాను||అనకాపల్లి ఎ...
• జనసేన లీడర్ డా.వంపూరు గంగులయ్యతో జరి...
• Видео
• Видео
• జగన్ గారిని మొక్కలోనే తొక్కేయాలని కుట్ర పన...
• ఆదివాసీయులకు సేవ చేసేందుకు వస్తున్నా|| Kor...
• నేనేం తక్కువ...నేనెందులో తక్కువ || జల్...
• అరకు టికెట్ మాదే ||నేను బాండు రాసిస్తా|| K...
• పలానా వాళ్ళే ఎమ్మెల్యే కావాలని ఏమైనా రాసుం...
• ఇక పవన్ తో పని అయిపోయిందా? || Deputy CM of...
• నేను అలాంటి లాలూచి పడలేను...నేను డైరెక్ట...
• పలానా వాళ్ళే ఎమ్మెల్యే కావాలని ఏమైనా రాసుం...
• Trendy man In Visakha Agency విశాఖ ఏజెన్స...
• ఏజెన్సీకి ఆ పని ఎవ్వరూ చేయలేకపోయారు||meeml...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: