endhuku upavasa Dinam lakshawari Anjineyulu bajana songs
Автор: Mana bajana songs
Загружено: 2025-10-10
Просмотров: 2531
#endhuku_upavasaDinam #lakshawari_Anjineyulu_bajanasongs #bajanasongs #telugubajanasongs #telugubajanatatvalu #bajanasongstelugu #manabajanasongs
మన కళాకారులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు=🙏= తత్వవేక్తులకు మరియు భజన భక్తాదులకు ప్రేక్షకులకు మన చానల్ నుండి చిన్న రిక్వెస్ట్ బ్రదర్స్=🙏= చూసేవాళ్ళకి వింపుగా నేర్చుకునే వారికి అనుకూలంగా ఉండాలని మన ఛానల్ యొక్క ప్రయత్నం =🙏= చూసేవారికి ఏ డిస్టబెన్స్ లేకుండా నేర్చుకునే వారికి రాగాలు మరియు లిరిక్స్ తో అప్లోడ్ చేయడం జరుగుతుంది బ్రదర్స్ లిరిక్స్ లో చిన్న చిన్న తప్పులు ఉంటే సరి చేసుకోగలరని తప్పులుంటే క్షమించండి క్షమించ గలుగుతారు ఎందుకంటే మీరు చాలా గొప్ప వాళ్ళు =🙏= అందరూ సపోర్ట్ వలననే ఇందులో అడగడం జరిగింది సమయాన్ని కేటాయించి వీడియో చూసి లైక్ చేసి మరింత సపోర్ట్ ఇచ్చినందుకు మీకోసం నా కష్టం చాలా చిన్నగా భావించి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది బ్రదర్స్ తప్పులుంటే సరిదిద్దండి తప్పని నిందించకండి తప్పు లేని వారు లేరు అనండి ఎందుకంటే తప్పు చేసిందని జన్మించాము 🏵️ తత్వాలను విని ఈ జన్మని తరించుదాం జైశ్రీరామ్ 🙏 🏵️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: