Ashwini nakshatra & Ketu | Interview With SriKantta
Автор: Kaalagathi
Загружено: 2022-06-26
Просмотров: 3446
అందరికీ నమస్కారం,
ఇది మళ్ళీ మనం కలుసుకునే సమయం! ఈ వారం సమావేశం " నక్షత్రం మీద గ్రహాలు" మీద జరపాలని నిశ్చయంచుకున్నాము. మా ఎజెండా అందరు పాల్గొనాలని అందుకే అన్ని వర్గాల దృష్టిలో పెట్టుకొని నిర్ణయించడం జరిగింది.
ఎవరైనా మాట్లాడదలచుకుంటే, వారికి అడ్మిన్ 10 -15 నిమిషాలు టైమ్ కేటాయించగలరు. అడ్మిన్ టాపిక్ మీద ప్రసంగం కొనసాగిస్తారు.
తేది, సమయం: 26 జూన్ 2022, మధ్యాహ్నం 12:00 pm - 1:00 pm.
1)శ్రీ కంఠ
2)జ్ఞానేశ్వర్
3)రవిశంకర్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: