మహా అన్న ప్రసాద కార్యక్రమానికి దాతల సహాయం మరువలేనిది
Автор: Sri Vasavi seva Annaprasadha committee
Загружено: 2025-12-06
Просмотров: 118
ప్రతి శనివారం దాతల సహాయంతో మహా అన్న ప్రసాద కార్యక్రమం
శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో
అమరావతి న్యూస్... కారంపూడి
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ఈ వారం దాతలుగా ఇల్లూరి పుల్లయ్య ధర్మపత్ని ఆదిలక్ష్మి, దోర్నాల బ్రహ్మ రెడ్డి ధర్మపత్ని నరసమ్మ, కోట ప్రసాద్ రావు ధర్మపత్ని విజయలక్ష్మి, కొండవీటి సత్యం అండ్ బ్రదర్స్, సులేమాన్ ఖాన్ (సర్వేయర్) ఈ దాతల సహాయంతో 300 మందికి అన్న ప్రసాద భోజనాలు సహకారం అందించారు ఈ నారాయణ సేవా కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ భవిరిశెట్టి రామారావు, సభ్యుడు వెచ్చ వాసు,అన్న ప్రసాద మహిళ కమిటీ సభ్యులు చిన్ని లక్ష్మి, మాడిశెట్టి పుష్పలత, సముద్రాల పద్మ, చిన్ని అనంతలక్ష్మి, సూరే ధనలక్ష్మి, మద్దు హైమావతి, బచ్చు నాగమణి, పల్లా భాను తేజ తదితరులు ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: