100 స్తుతులు | స్తుతులలో ఉన్న ఆశీర్వాదం | ప్రతి రోజూ స్తుతించి ఆశీర్వాదం పొందుకోండి |
Автор: Prema Swaroopi Ministries
Загружено: 2024-04-19
Просмотров: 20138
ఈ స్తుతుల పుస్తకాలు కావాల్సిన వారు సంప్రదించగలరు
9704565789, 8096014539
(ఒక పుస్తకం ధర - 10 Rs)
🙏 Welcome To Prema Swaroopi Ministries 🙏
🙏 యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనములు 🙏
👉 YOU TUBE LIVE : -
మా మినిస్ట్రీలో ప్రతి రోజు యూట్యూబ్ లైవ్ ద్వారా జరిగే స్తుతి ఆరాధనలో పాల్గోవాలనుకున్న
మరియు మినిస్ట్రీ మెంబెర్ షిప్ కావాలనుకున్న దయచేసి
ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా గాని, Email ద్వారా గాని తెలియచేయగలరు.
👉 ఆరాధన సమయాలు : - ( Worship Timings )
ఉదయం : 05:30 – 07:30
సాయంత్రం : 07:00 – 08:00
మా Email ID : premaswaroopiministries@gmail.com
Comment ద్వారా గాని, Email ద్వారా గాని సంప్రదించే ప్రతి ఒక్కరు
మీ పేరు, ఊరు పేరు, ఫోన్ నెంబర్ ఖచ్చితముగా పెట్టవలసిందిగా కోరుచున్నాము.
మేము ప్రార్ధన చేసి దేవుని చిత్తములో ఉన్న ప్రతీ ఒక్కరికీ
మేమే ఫోన్ చేసి ఆరాధనలో పాల్గొనే అవకాశం కల్పిస్తాము.
👉 క్రైస్తవ సత్యం : - ( TELUGU CHRISTIAN TRUTH )
పునాది వేయకుండ బిల్డింగ్ కట్టాలని అనుకోవటం ఎంత తెలివి తక్కువ తనమో
పాపాలు ఒప్పుకోకుండా కష్టాలు, సమస్యలు, అప్పులు, రోగాలు, వ్యాధులు తీరాలి అని అనుకోవటం కూడా అంతే తెలివి తక్కువ తనం.
బిల్డింగ్ కి పునాది ఎంత అవసరమో, మీ ఆత్మీయ జీవితానికి కూడా పునాది అంతే అవసరం.
ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి పాపాన్ని లోతుగా కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టండి.
దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి.
[ సామెతలు 28:13
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ]
👉 PREMA SWAROOPI MINISTRIES TRUST : -
ఈ మినిస్ట్రీ ( ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ) ద్వారా అనేకమంది పేద ప్రజలకు ఆహారం, వస్త్రాలు, సరుకులు, వైద్యం, బియ్యం, గృహానికి కావాల్సిన కొన్ని సదుపాయాలు ఇంకా అనేకములు అందించటం జరుగుతుంది. మరియు అనాధలకు, విధవరాళ్లకు సహాయం అందించటం జరుగుతుంది.
👉 ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు : -
1️⃣ అనాధ పిల్లలను చదివించటం
2️⃣ అభాగ్యులకు వైద్య సహాయం చేయటం
3️⃣ పేద ప్రజలకు వస్త్ర సహాయం చేయటం
4️⃣ విధవరాండ్రకు వసతి సహాయం చేయటం
5️⃣ వృద్దులకు పోషణ సహాయం చేయటం
6️⃣ వికలాంగులకు ఆర్థిక సహాయం చేయటం
ఇప్పటి వరకు మేము చేసిన సహాయ కార్యక్రమాలను చూడాలనుకుంటే దయ చేసి ఈ లింక్ ని క్లిక్ చేయండి.
( ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా పేదల కోసం చేసిన సేవా కార్యక్రమం )
• ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ | పేదల... ]
👉 స్తుతుల పుస్తకం :-
మా మినిస్ట్రీ ద్వారా దేవుని అభిషేకం కలిగిన స్తుతులలో ఉన్న ఆశీర్వాదం అనే పుస్తకం
2016 వ సంవత్సరంలో దేవుని చిత్తంలో రాయటం జరిగింది.
ఈ అభిషేకం కలిగిన స్తుతుల పుస్తకం అతి తక్కువ కాలములో
28 లక్షల పుస్తకాలు, 50 దేశాల ప్రజలకి దేవుడు ఆశీర్వాదకరముగా మార్చారు.
ఈ పుస్తకం ద్వారా అనేక మందికి అనేక రోగాల నుండి, వ్యాధుల నుండి విడుదల పొందుకున్నారు. అంతే కాక అనేక దీర్ఘ కాలిక సమస్యల నుండి శాశ్వతమైన విడుదల పొందుకున్నారు.
ఈ పుస్తకం ద్వారా అనేక మంది సేవకులు, పరిచారకులు, విశ్వాసులు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు.
ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కర్ణాటక బాషలలో లభించును.
ఇప్పటి వరకు ఈ స్తుతులు పుస్తకం ద్వారా మేలులు పొందుకున్న వారి సాక్ష్యాలు కోసం ఈ లింకుని క్లిక్ చేయండి.
స్తుతుల పుస్తకాల సాక్ష్యాలు వీడియో లింక్ :-
• స్తుతుల పుస్తకాల సాక్ష్యాలు
👉 For More Details : -
Our Website : - www.premaswaroopiministries.org
Our E Mail ID : - premaswaroopiministries@gmail.com
Our You Tube Channel : - prema swaroopi ministries
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే SUBSCRIBE బటన్ ని క్లిక్ చేయండి.
కొత్త వీడియోస్ NOTIFICATIONS కొరకు బెల్ ని క్లిక్ చేయండి .
మీ ఫ్రెండ్స్ కి SHARE చేసి ఆశీర్వాదం పొందుకోండి.
దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.
🙏 GOD BLESS YOU ALL 🙏
#premaswaroopiministries #teluguchristianworship #teluguchristiantruth
#praises #telugustutulu #100praises #100స్తుతులు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: