మనం మర్చిపోయిన యోగి-స్మరించుకుందాం
Автор: Satya Sanatana Dharma Telugu Channel
Загружено: 2025-07-05
Просмотров: 4282
ఈ వీడియో లో మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవితం గురించి క్లుప్తంగా చెప్పబడింది. వీరి అసలు పేరు వేణుగోపాల్. కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసకపల్లె లో జన్మించారు. కేవలం 32 సంవత్సరాల వయసులోనే గొప్ప యోగ స్థితికి చేరుకున్నారు.
ఆశ్రమం లొకేషన్
Sri Dattatreya Swamy Temple, Mogalicherla
https://g.co/kgs/ijmB7rf
సాధారణంగా ఆలయం తెరిచి ఉంచే సమయాలు
ఉదయం 6-7.30 రాత్రి వరకు
సత్య నందిరాజు మరియు అనూష నందిరాజు సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములయి ఈ వీడియోలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు.
ఈ వీడియో యొక్క సర్వ యాజమాన్య హక్కులు పైన పేర్కొనడిన వారికి కలవు. అనధికారికంగా ఈ వీడియో ని ఎక్కడ వాడినా చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది.
మీ ప్రశ్నలు క్రింద మెయిల్ కి పంపండి
[email protected]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: