లాచుంగ్: ప్లాస్టిక్‌పై నిషేధానికి దారిచూపుతున్న హిమాలయ గ్రామం
Автор: BBC News Telugu
Загружено: 2019-10-16
Просмотров: 28203
ఈ గ్రామంలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రభుత్వ ప్రకటనకంటే చాలా నెలల ముందే ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్లాస్టిక్‌ని తమ ఊరి దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. సిక్కింలోని హిమాలయ పర్వతాల నడుమ పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఈ అందమైన ఊరి పేరు లాచుంగ్.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: