ఆహా.. ఇవి కదా శ్రేష్ఠమైన పాలంటే.. !! || Absolute Milk || Deepya Reddy || Rythunestham || 6281979762
Автор: Raitu Nestham
Загружено: 2020-03-18
Просмотров: 81611
#Rythunestham #Absolutemilk #Deepyareddy
ఆహార ఉత్పత్తిలో ఎంత స్వచ్ఛంగా ఉంటే.. ఆదాయంలో అంత గ్యారెంటీ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా.. సహజ విధానంలో ఆహార పదార్థాలు పండించడమే కాకుండా.. వాటితో అనుబంధ ఉత్పత్తులను స్వంతంగా తయారు చేసి విక్రయిస్తే... మార్కెట్ లో విజేతలవుతారు. ఎంచుకున్న మార్గంలో మంచి ఆదాయం ఆర్జిస్తారు. ఇదే సూత్రాన్ని పాటిస్తూ... స్వచ్ఛతకు పెద్ద పీట వేసి.. అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ పేరుతో డెయిరీ రంగంలో తమదైన ముద్ర వేశారు... హైదరాబాద్ కు చెందిన దీప్యా రెడ్డి.. ఇదీ వారి విజయ ప్రస్థానం... !!!
Absolute Milk - Contact - 6281979762
Website : http://www.absolutemilk.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: