BBC Round Table: ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? రౌండ్ టేబుల్‌లో నేతలేమన్నారు?
Автор: BBC News Telugu
Загружено: 2024-05-04
Просмотров: 137614
నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ల ప్రయాణం ఎలా సాగింది? జగన్ ప్రభుత్వం భవిష్యత్తుకు పునాదులు వేసిందా? లేక భవిష్యత్తును తాకట్టు పెట్టిందా? నవ్యాంధ్ర తొలి ప్రభుత్వం టీడీపీ ఐదేళ్లలో ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నవ్యాంధ్ర పదేళ్ల ప్రయాణంపై రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులతో బీబీసీ న్యూస్ తెలుగు రౌండ్ టేబుల్ డిబేట్
#AndhraPradesh #Jagan #YSRCP #TDP #Janasena #Elections2024
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: