Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కానా వివాహాములోని విచారము - విడ్డూరము || 16-11-25 Sunday Message By Rev.J.Samuel Kiran

Автор: Bible Mission Telugu

Загружено: 2025-11-16

Просмотров: 4106

Описание:

website: 👉https://biblemission.life/
Facebook:👉   / biblemission.faith  
download Android app from play store:👉https://play.google.com/store/apps/de...
Download IOS App: 👉 https://itunes.apple.com/in/app/bible...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777

మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5

ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.

Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.

దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత

కానా వివాహాములోని విచారము - విడ్డూరము || 16-11-25 Sunday Message By Rev.J.Samuel Kiran

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

రేప్చర్ || 23-11-2025 Sunday Message By Rev.J.Samuel Kiran

రేప్చర్ || 23-11-2025 Sunday Message By Rev.J.Samuel Kiran

ప్రార్ధనా పరులు చేసే మొదటి పని ఏమిటో తెలుసా?  [ 17_NOV_2025 ]

ప్రార్ధనా పరులు చేసే మొదటి పని ఏమిటో తెలుసా? [ 17_NOV_2025 ]

Bible_Mission_Telugu_christan_songs l బైబిలు_మిషను_స్వస్థత_కీర్తనలను |#biblemissionsongs #jesussongs

Bible_Mission_Telugu_christan_songs l బైబిలు_మిషను_స్వస్థత_కీర్తనలను |#biblemissionsongs #jesussongs

Сенсационные слова Айшварии Рай о Боге/Речь Айшварии Рай о Боге|Пастор Варапрасад

Сенсационные слова Айшварии Рай о Боге/Речь Айшварии Рай о Боге|Пастор Варапрасад

||బైబిలు మిషను-కృష్ణంపాలెం|| రెండవ రాకడ సభలు|| Day 01||

||బైబిలు మిషను-కృష్ణంపాలెం|| రెండవ రాకడ సభలు|| Day 01||

మరనాత మరన్ద రాకడ పండుగ  18-11-2025  REV K.ALEXANDER AYYAGARU @BibleMissionChadalawada #live

మరనాత మరన్ద రాకడ పండుగ 18-11-2025 REV K.ALEXANDER AYYAGARU @BibleMissionChadalawada #live

Четыре признака наступающего конца | Перри Стоун

Четыре признака наступающего конца | Перри Стоун

🏰😇 యెరుషలేములో అద్భుతమైన దావీదు పట్టణము 😇🏰 దావీదు పురము 🛑 Zion Jerusalem

🏰😇 యెరుషలేములో అద్భుతమైన దావీదు పట్టణము 😇🏰 దావీదు పురము 🛑 Zion Jerusalem

ధన్యుడైన దానియేలు|| 19-10-25 Sunday Message By Rev.J.Samuel Kiran

ధన్యుడైన దానియేలు|| 19-10-25 Sunday Message By Rev.J.Samuel Kiran

నీ సమస్యే నిన్ను సువర్ణంగా మారుస్తుంది. Message by Smt. Sunethri Satish Kumar Garu

నీ సమస్యే నిన్ను సువర్ణంగా మారుస్తుంది. Message by Smt. Sunethri Satish Kumar Garu

బాలుడా! బలాఢ్యుడా!/Rev.J.Samuel Kiran Ayyagaru President/Bible mission Guntur//Alexander Chàdalavada

బాలుడా! బలాఢ్యుడా!/Rev.J.Samuel Kiran Ayyagaru President/Bible mission Guntur//Alexander Chàdalavada

యోనా  ప్రార్ధన || 24-08-2025  Sunday Message By Rev.J.Samuel Kiran

యోనా ప్రార్ధన || 24-08-2025 Sunday Message By Rev.J.Samuel Kiran

ll Bible Mission Telugu Songs l బైబిలు మిషను తెలుగు కీర్తనలు l Audio JokBox ll

ll Bible Mission Telugu Songs l బైబిలు మిషను తెలుగు కీర్తనలు l Audio JokBox ll

ఆంథోనివారి అద్భుతాలు / వాక్కుతో అద్భుతాలు / St. Anthony / St. Anthony miracles / St. Anthony,

ఆంథోనివారి అద్భుతాలు / వాక్కుతో అద్భుతాలు / St. Anthony / St. Anthony miracles / St. Anthony,

 ప్రవచనాత్మక  వర్తమానం |Don't miss|ఎందుకు ఎబినేజరు కావాలంటే ? Pastor Praveen @apostululabodha9301

ప్రవచనాత్మక వర్తమానం |Don't miss|ఎందుకు ఎబినేజరు కావాలంటే ? Pastor Praveen @apostululabodha9301

పాపమును మానలేని కన్నులు గల స్త్రీ || ఈమె జీవితాన్ని తప్పక చూడండి ...

పాపమును మానలేని కన్నులు గల స్త్రీ || ఈమె జీవితాన్ని తప్పక చూడండి ...

వాడియైన వాక్య ఖడ్గము || 02-11-2025 Sunday Message By Rev.J.Samuel Kiran

వాడియైన వాక్య ఖడ్గము || 02-11-2025 Sunday Message By Rev.J.Samuel Kiran

పౌలు తల్లులకు ఇచ్చు సలహాలు || 28-09-25 Sunday Message By Rev.J. Samuel Kiran

పౌలు తల్లులకు ఇచ్చు సలహాలు || 28-09-25 Sunday Message By Rev.J. Samuel Kiran

సిద్ధి తో నూనె మిరుమిట్లు, సిద్ధితో  పాట్లు, సిద్ధితో ప్రవేశ గేట్లు || రాకడ వర్తమానము || PART - 1

సిద్ధి తో నూనె మిరుమిట్లు, సిద్ధితో పాట్లు, సిద్ధితో ప్రవేశ గేట్లు || రాకడ వర్తమానము || PART - 1

దేవుడు సాతాను ఎందుకు సృష్టించాడు? || Pastor Praveen Pagadala | penuel evangelical fellowship

దేవుడు సాతాను ఎందుకు సృష్టించాడు? || Pastor Praveen Pagadala | penuel evangelical fellowship

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]