ఈ రోజు దేవుని వాగ్దానం || WC DANIEL PAUL || Today God's promise || November 20, 2025
Автор: W. C. DANIEL PAUL క్రీస్తు సాక్షి
Загружено: 2025-11-19
Просмотров: 29
#godspromises
#todaygodspromise
#nagannapaul
#wcdanielpaul
Praise the lord 🙏 my dear friends నేను మి సహోదరుడు
Naganna Paul (or) WC Daniel Paul నా ఆత్మీయ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు 🙏గత 9 సంవత్సరాల నుండి కరెంట్ షాక్ వలన శరీరం చచ్చు బడి పోయిన దేవుని పరిచర్య వదలని నేను నిజంగా నా పరిస్థితులు ఏమైనను నా స్థితి గతులు మారకున్నను నా దేవుని ఏనాడూ కూడా నేను నా దేవుని ప్రశ్నించలేదు కానీ అన్ని బాగున్నా నీవు మాత్రం నీ దేవుని ఎందుకు ప్రశ్నిస్తున్నావు ఎందుకు ని దేవుని పైన నిరీక్షణ ఉంచలేక పోతున్నావు ఎందుకు ని దేవుని పైన విశ్వాసం ఉంచలేక పోతున్నావు నిజంగా నాకు వెన్నెముక విరిగింది తల కూడా పగిలి పోయింది ఒక చేయి తీసి వేశారు తల పైన పుర్రె ఎముక తీసి వేశారు తలలో మెదడు కి దాదాపు ఒక లీటరు లీటరు నర్రా చీము పట్టినా దేవుని కృప వలన నాకు జ్ణానం చెడి పోలేదు డాక్టర్లు నా పరిస్దితి చూసి నా మెదడు కి చీము పట్టినా దానిని బట్టి నాకు కచ్చితంగా పిచ్చి పట్టాలి కానీ ని దేవుడు నిన్ను కాపాడాడు అని ఆశ్చర్య పోయారు నాకు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు అప్పుడు డాక్టర్ నా నాడీ పట్టుకుని చూసి ఇతను చనిపోయాడు అని చెప్పారు కానీ వెంటిలేటర్ పై పెట్టి సి పి ఆర్ చేయమని అడిగారు అలా చేసినప్పుడు నా గుండె కొట్టుకోవడం ప్రారంభం అయింది నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుండి మంచంమీద లేవలేని పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం సమయం దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలి అనే ఆశతో ముందుకు వెళుతున్న మరి అన్ని బాగున్న నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నా పరిచర్య ద్వారా ఇప్పటికైనా ని జీవితంలో దేవుని పని కొరకు కొంత సమయమైనా ప్రయాసపడి జీవించటానికి ఇప్పుడే తీర్మానం చేసుకుని ముందుకు అడుగువేయి లేదంటే సమయం నీది కాదు సోదరా, సహోదరీ, నా జీవితం క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక నేను బాగున్నప్పుడూ కరెంట్ షాక్ కొట్టకముందు దేవుని పరిచర్య లో ఉన్నాను కానీ లోకాశలకు బానిసనై దేవుని కృప దూరం చేసుకున్నాను అందుకే సాతాను చేతిలో చిక్కాను వాని క్రోదగ్నికి బలిగా మారి మంచంలో పడ్డాను వెన్నెముక విరిగింది తల కూడా పగిలి పోయింది ఒక చేయి తీసి వేశారు అయినా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆరోగ్యాన్ని సమయాన్ని నన్ను నేను సరి చేసుకుని పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకున్నాను దేవుడు నన్ను క్షమించాడు తిరిగి దేవుని కృప వలన ఆయన పరిచర్య చేయటానికి అవకాశం ఇచ్చాడు కానీ నా ప్రియమైన సహోదరీ నా ప్రియమైన సహోదరా నేను పాపం చేయటం ద్వారా కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోగలనా ఆలోచించండి ఈ మంచంలో నరక యాతన పడుతు ప్రతి క్షణం ఈ శరీరం తో పోరాడుతు దేవుని పరిచర్య చేస్తున్నాను కానీ ఇలాంటి పరిస్థితి ని జీవితంలో ఉండకూడదు అంటే ఇప్పుడే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు అని నా జీవితాన్ని సజీవ సాక్ష్యం ని ముందు తీసుకు వచ్చాడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ని జీవితాన్ని మార్చుకుని దేవుని దగ్గర కు తిరిగి రా పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకో గొప్ప ఉపద్రవం నుండి ని జీవితాన్ని కాపాడుకోవాలి కోరుకుంటున్నాను ఆమేన్ 🙏 నేను మి సహోదరుడు Naganna Paul (or) WC Daniel Paul
దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు మానక ప్రతి రోజూ ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ప్రేమతో మి సహోదరుడు praise the lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమేన్ 🙏 🙏 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍
#jesus
#christianmessages
#teluguchristianmessages
#netherlands
#kuwait
#switzerland
#dubai
#usa
#telugu
#teluguchristianmessages
#sundayworshipservice
#wcdanielpaul
#youtubeshorts
#nagannapaul
#prakashgantela
#bropjamesmessages
#wcmkiranpaul
#teluguchristianmessages
#kreesthuvijayam
#pastorammateja #vijayprasadreddy #iforgod
#pastorpraveen #paulprudhviministries
#jcnm #pjstephenpaul #hosannaministries
#johnweslyministries #obcc #vkr_cgti_ministries
#kalvary #ministries #ranjithophir #teluguchristianmessages #christiandoctrine
#kuwait
#india
#netherlands
#america
#A2ANetherlands
#dubai
#switzerland
#europe
#netherlands Shopping mall
#markets
#shoping
#A2ANetherlands YouTube channel
#netherlands_TeluguVlogs YouTube channel
#teluguvlogsfromnetherlands
#teluguvlogsfromeurope
#netherlandsteluguvlogs
#lastdayonearth
#teluguvlogs
#traveling
#europefood
#france
#nagannapaultestimony
#teluguchristiantestimony
#teluguchristiantestimonynew
#teluguchristiantestimonylatest
#teluguchristiantestimonyhebron
#teluguchristiantestimonyjoshi
#teluguchristiantestimonysirikonda
#teluguchristiantestimonies2025
#teluguchristiantestimonies #nagannapaul #WCDANIELPAUL #nagannapaulyoutubechannel
#nagannapaultestimony
#WCDANIELPAULTESTIMONY
#youtubeshorts
#WCDANIELPAULYOUTUBECHANNEL #wcdanielpaulyoutubechannel
#nagannaPaulmessages
#broNagannaPaultestimony
Please watch and share and subscribe to my channel God bless u దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏 🙇
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: