ఆడమిల్లిలో కోటి దీపోత్సవ అద్భుతం
Автор: zillanews TV
Загружено: 2025-11-06
Просмотров: 92
ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం ఆడమిల్లి గ్రామంలోని శ్రీ కంచి కామాక్షి దేవి — ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం, గోపూజా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో దేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులతో మినుగుతూ, గ్రామం అంతా పండుగ వాతావరణంలో తేలిపోయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాద వితరణ, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడంతో ఆనందోత్సాహం అలముకుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: