Likhith Dorbala - Jabilli (Offical lyric video)
Автор: Likhith Dorbala
Загружено: 2024-06-20
Просмотров: 554
Happy World Music Day! #2024
Stream the song using:
Apple Music: / jabilli-single
Spotify - https://spoti.fi/3E7pfYl
Jio Saavn: https://www.jiosaavn.com/song/jabilli...
Youtube Music: • Jabilli
#Jabilli
Music composition, Vocals: Likhith Dorbala
Lyrics: Bharadwaj Gali
Acoustic & Classical Guitars: Chandu Mouli
Rhythm programming & percussions: Meher Sri
Arrangements, Programming, Pianos: Likhith D
Mixing & Mastering: Srujan Shashanka
Recorded at Dream 7 studios, Manikonda
Lyrics:
జాబిల్లి పూవై నువు రా
చుక్కలనే జతచేసుకు రా
నా ప్రేమని ఆమెకి అందంగా తెలపగా....
జాబిల్లి పూవై నువు రా
చుక్కలనే జతచేసుకు రా
నా ప్రేమని ఆమెకి అందంగా తెలపగా....
నాలోని ప్రేమని తనతో చెప్పాలని
నేరాసిన పాటనే నువు పాడగా
ఇకపై ప్రతీక్షణం తనకోసమేనని
నా చల్లని మాటగా చెప్పగా...
జాబిల్లి పూవై నువు రా
చుక్కలనే జతచేసుకు రా
నా ప్రేమని ఆమెకి అందంగా తెలపగా....
ఈ పరిచాయమే జరిగెనుగా మధురముగా...
ఓ పరవశమే నా ఎదనే తాకెనుగా...
ఈ పరిచాయమే జరిగెనుగా మధురముగా...
ఓ పరవశమే నా ఎదనే తాకెనుగా...
తన చూపుల అల్లరి
తన మాటల సవ్వడి
ఓ కమ్మని అలజడే... రేపగా...
తనతో గడపాలని
తోడై నడవాలని
నేచేసిన పనులనే... తలువగా...
ఆ తీపి ఊసుల్నే
నా ప్రేమ కవితగా
వినసొంపుగా చేసి వినిపించగా...
నీ వెన్నెల వెలుగులో
వేధించే నా మది
ఆనంద తీరాలే చేరగా...
జాబిల్లి పూవై నువు రా
చుక్కలనే జతచేసుకు రా
నా ప్రేమని ఆమెకి అందంగా తెలపగా....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: