వరిలో తెల్ల కంకి (వరిలో కాండం తొలిచే పురుగు) నివారణ ఎలా? | Stem Borer (White Head) Control in Telugu
Автор: Johnny Agritech
Загружено: 2025-09-25
Просмотров: 718
వరిలో తెల్ల కంకి (Paddy Stem Borer) రైతులకు తీవ్రమైన నష్టం కలిగించే ప్రధాన కీటకం.
పురుగు లక్షణాలు: పంట మొదట్లో పిలక దశలో "డెడ్ హార్ట్" మరియు కంకి దశలో "తెల్లకంకి" అనే లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
సరైన గుర్తింపు, సమయానికి నియంత్రణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.
ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు:
🌾 వరిలో తెల్ల కంకి పురుగు లక్షణాలు
🌾 జీవ చక్రం (Life Cycle)
🌾 సేంద్రీయ నియంత్రణ పద్ధతులు
🌾 రసాయనిక నియంత్రణ పద్ధతులు
🌾 సమగ్ర కీటక నిర్వహణ (IPM)
📌 మరిన్ని వ్యవసాయ సమాచార వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
📌 ఈ వీడియో నచ్చితే Like 👍 చేసి, మీ స్నేహిత రైతులతో Share చేయండి.
#వరిలోమోగపురుగు
#PaddyStemBorer
#VariloPuruguNivarana
#PaddyPestControl
#TeluguAgriculture
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: