5 Rupees Dosa | 2 Rupees idly | ఇడ్లీ రెండు రూపాయిలు | దోశ ఐదు రూపాయిలు | Ongole | Food Book
Автор: Food Book
Загружено: 2022-07-09
Просмотров: 1068961
జీవన భుక్తి కోసం ఏర్పరుచుకున్న అల్పాహార శాల ద్వారా స్వల్ప ధరకే అల్పాహారాలు అందిస్తూ తమ సహృదయతను చాటుతున్నారు ఒంగోలు కు చెందిన దాక్షాయణి,శ్రీనివాసరావు గార్లు దంపతులు.
వారి శాలలో రెండు రూపాయలకు ఇడ్లీ, ఐదు రూపాయలకే దోశ లభిస్తున్నాయి.
ఆహారం తక్కువ ధరకు అందిస్తున్నా.. తయారీలో రాజీ లేకుండా మేలిమి గల ముడి పదార్థాలు మాత్రమే వినియోగిస్తున్నారు వారు.
ఇచ్చట
ఉపాహారాలు నాణ్యతకు నిదర్శనం ఈ వీక్షణం.
శ్రమకు భుక్తి చేకూరుతుందిని లాభార్జన పొందాలన్న ఆశ తమకు ఎన్నడూ కలగలేదని,కలగదని కాబట్టే ఏడు సంవత్సరాలుగా తక్కువ ధరకు ఉపాహారాలు అందిస్తున్నట్లు తెలిపారు దాక్షాయణి,శ్రీనివాసరావు గార్లు దంపతులు.వారి మాటల సారాంశం స్ఫూర్తివంతం.
ఇక్కడ వివిధ అల్పాహారాలు తిన్న నేను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.అట్టి ఉపాహారాల నేపద్యాన్ని ఈ కార్యక్రమ పరంపరలో సవివరంగా వివరిస్తాను.
చిరునామా:- దాక్షాయణి గారి టిఫిన్స్,(అరవ వారి హోటల్ గా సుపరిచితం) వేంకటేశ్వర కాలనీ, ఒంగోలు.
G2FR+GRQ
https://maps.app.goo.gl/XUV5jzm1N5S5s...
మీ కార్యక్రమం ఏదైనా తక్కువ ధరలో వారు అల్పాహారం అందిస్తారు.సంప్రదించగలరు:-9154166153
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: