Bible Mission special song 2019 || BIBILU MISSIONANNO || new latest telugu christian song
Автор: sarilla raju
Загружено: 2019-05-12
Просмотров: 164476
ALL ©COPY RIGHTS belongs to "MANNA MADHURA SWARALU " 🙏🙏
DOWNLOADING, REPOSTING, CONVERTING, SELLING THIS SONG IS A SERIOUS OFFENCE AND IF ITS FOUND, COMPLETE LEGAL ACTION WILL BE TAKEN.
lyrics
బైబిలు మిషన్ననో - బహు భాగ్యము గలదన్నో బంగారు వన్నెతో- గాలిలొ కనబడెను ||2||
ప్రపంచమంతటా పయనిస్తూ ఉండెను ||బైబిలు||
1. ఏ మతమును దూషిoచం - ఏ మనిషిని ద్వెషించం తేలియని విషయాలుంటే దేవున్నె అడగమంటం
సన్నిధిలో నివుంటే - సన్నిధి నితో వుండును
2. పరుల సొమ్ము కాశించం - విదేశీసాయం కొరం మా సన్నిధి యందే -మాకు సకల సంపదలున్నా||2||. మా దాస్సయా చెప్పినట్టు మెమంతా నడుతుమన్నా. ||బైబిలు||
3. దేవ నాకు కనబడుము- నాతో మాట్లాడుము అందరికి కనబడుము అందరితో మాట్లాడున్నా ||2||
మా దేవునితో సహవాసం కడవరకు చేతుమన్నా ||బైబిలు||
4. కష్టకాలమున నీవు దేవుని దుశింపకు క్షామ కాలమున నీవు దేవుని ద్యానించుము||2|| బాధ కాలమందు నీకు బహుమానం కలుగును. ||బైబిలు||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: