World Relief Map ప్రపంచ ఉబెత్తు పటం
Автор: Geography and History by srinivas
Загружено: 2025-10-22
Просмотров: 367
భూగోళంలో వివిధ ప్రదేశాల ఎత్తుపల్లాలను స్పష్టంగా గుర్తించేందుకు ఉపయోగించే పటాలను ఉబ్బెత్తు పటాలంటారు ఇంగ్లీషులో వీటిని relief maps అంటారు ఒక ప్రదేశంలోని పర్వతాలను పీఠభూములను మైదానాలను నదీ ప్రవాహం మార్గాలను ఉబెత్తు పటాల సహాయంతో ఎలా గుర్తించవచ్చు ఈ పటాల ప్రాధాన్యత గురించి వివరించే కథనం
యూట్యూబ్ ఈ వేదిక ద్వారా అందించే ఈ డిజిటల్ కంటెంట్ ప్రధానంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉంటాయి భూగోళ శాస్త్రంలో చరిత్రకు సంబంధించి ఒక నిర్దిష్ట భావన అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి సాధారణంగా పాఠ్యాంశాలను వీడియో రూపంలో కాకుండా పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలను భావనలను వివరించే అంశాలుగా ఉంటాయి అదే సమయంలో భూగోళ శాస్త్రానికి సంబంధించి ఎటువంటి కృత్యాలు నిర్వహించవచ్చు అనేటి వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్ ను ఆడియో విజువల్ రూపంలో ఒక భావనకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం ఇది
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: