కైలాసగిరి వైజాగ్ Vlog | Kailasagiri Vizag Full Tour | Best View Point 🌊
Автор: Anu vlogs
Загружено: 2025-12-16
Просмотров: 53
హాయ్ ఫ్రెండ్స్ 🙏
ఈ వీడియోలో నేను విశాఖపట్నం లోని కైలాసగిరి టూరిస్టు ప్లేస్ ని పూర్తిగా చూపిస్తున్నాను 🌿🌊
కైలాసగిరి నుంచి కనిపించే సముద్ర వ్యూ, రోప్‌వే, పార్క్,గ్లాస్ బ్రిడ్జి, హోటల్స్ అన్నీ ఈ Vlog లో చూడొచ్చు.
వైజాగ్ కి వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ ఇది.
ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్.
👉 వీడియో నచ్చితే Like చేయండి
👉 Channel ని Subscribe చేయండి
👉 మీ అభిప్రాయం Comment లో చెప్పండి
#Kailasagiri
#VizagVlog
#Visakhapatnam
#VizagTourism
#TravelVlog
#AndhraPradesh
#KailasagiriVizag
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: