నీకృపలో నేనుండగా || LATEST NEW YEAR SONG 2026 || BRO KY RATNAM || SISTER SHARON PHILIP || CH.GERSHOM
Автор: CAAM church
Загружено: 2025-12-30
Просмотров: 9262
Song name : Nee Krupalo Nenundaga
Music: Bro KY Ratnam
Singer: Sister Sharon Philip
Lyrics: Ch.Gershom
Song Audio Track: https://drive.google.com/file/d/1zIFb...
Song Lyrics:
సంవత్సరములు గడుచు చుండగా నీ కృపలో నేనుండగా
జడియను, నే బెదరను - నే నే స్థితిలో ఉన్నాను
విడువవు ఎడబాయవు నాదే పరిస్థితి ఐనను
నీ దుడ్డు కర్రయు నీ దండము - నన్నాదరించును "సంవత్సరములు"
1) క్షామ కాలమందు ఎలియాకు నీవు
కాకులతో ఆహారమందిచినావు. "2"
నా మంచి పోషకుడా - నా జీవన ఆధారమా. "2"
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను "2". "విడువవు"
2) మరణకరమైన రోగము నుండి
హిజ్కియాను నీవు స్వస్థ పరిచినావు "2"
నా పరమ వైద్యుడా - నా ఆశ్రయ దుర్గమా
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను. "2". "విడువవు "
3) పాపమందు నేను - జీవించు చుండగా
నీ ప్రేమతో - నన్ను రక్షించినావు
నా మంచి కాపరి - నా రక్షక యేసయ్య "2"
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను "2" " విడువవు"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: