పరిశుద్దాత్ముడా నీ శక్తి నాకు కావాలయా ||
Автор: Yesu ichu jeevam Ministries
Загружено: 2025-07-26
Просмотров: 5943
పరిశుద్దాత్ముడా నీ శక్తి నాకు కావాలయా PARISUDATMUDA NEE SAKTHI NAKU KAVALAYYA /2025 WORSHIP SONG /LYRICS TUNE & SUNG BY PAS ISRAEL ABRAHAM
MUSIC BY BILLY GRAHAM
EDITING BY JOY ELIJAH
DOP GOWTHAM
పరిశుద్దాత్ముడా నీ శక్తి నాకు కావాలయా.. పరిశుద్దాత్ముడా నీ అభిషేకం కావాలయా
దినదినము నీ ఆత్మతో క్రొత్త అభిషేకంతో
నన్ను నింపుమయా నన్ను బలపరచుమా.....
1.సమూయేలు పొందిన అభిషేకం కావాలయా.. నీ ప్రవక్తగా నేను ఉండాలయా
ఉన్నతస్థలముపై నిలవాలయా
2. దావీదు పొందిన అభిషేకం కావాలయా... శత్రువు తలను చితుక త్రోక్కాలాయా
నీ నామమునే స్తుతియించేదా నీ నామమునే గణపరచెదా
3. ఏలీయా పొందిన అభిషేకం కావాలయా.. రోషము కలిగి బ్రతకాలయా
ప్రజలంతా అగ్నిని చూడాలయా
4.యేసుక్రీస్తు పొందిన అభిషేకం కావాలయా... అద్భుతాల పరిచర్య జరగాలయా
లోకము నీవెంటే నడవాలయా
5. అపొస్తలు పొందిన అభిషేకం కావాలయా... దైర్యము కలిగి బ్రతకాలయా
ప్రజలంతా రక్షణ పొందాలయా
#yesuichujeevam #teluguchristiansongs #worship #teluguchristiansongs #teluguworshipsongs2025 #jesussongs #holyspiritsong
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: