శివుడే దేవుడిని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. Sivude devudani nenante sivude devudu kadantaru.
Автор: Ckreddy Devotional
Загружено: 2025-11-16
Просмотров: 845
పల్లవి:
శివుడే దేవుడని నేనంటి
శివుడే దేవుడు కాదంటారు
శివస్మరనే చెయ్యొద్దంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయా శివయ్యా శివయ్యా నీమాయ తెలియదయా
శివుడే దేవుడని నేనంటి
శివుడే దేవుడు కాదంటారు
చరణం 1:-
"పరమశివుడనినేనంటే 2'
పాములాడిస్తాడని నిన్నంటారు. పాములాగరడని నినంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ శివయ్యా శివయ్యా నాకేమి తెలియదయ్యా
శివుడే దేవుడని నేనంటి
శివుడే దేవుడు కాదంటారు
చరణం 2:-
"గరళకంఠుడనివేనంటే "2"
గంగిరెద్దు లోడని నిన్నంటారు.
గంగిరెడ్ల గాస్తాడని నిన్నంటారు.
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా
శివుడే దేవుడని నేనంటి
శివుడే దేవుడు కాదంటారు
చరణం 3:-
కాశి విశ్వనాథుడని నేనంటే"
కాటిలో ఉంటడని నిన్నంటారు
కాటికాపరోడని నిన్నంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ
శివయ్యా శివయ్యా నీ మాయ తెలియదయ్యా
శివుడే దేవుడని నేనంటి
శివుడే దేవుడు కాదంటారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: