ట్రెల్లీస్ పద్ధతిలో వెయ్యి మొక్కలు ఎక్కువ నాటొచ్చు || Trellis in Dragon fruit || Venkateshwarlu
Автор: Raitu Nestham
Загружено: 2021-10-20
Просмотров: 63539
#Raitunestham #Dragonfruit #Trellismethod
గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన రైతు గోల వెంకటేశ్వర్లు... 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఇందులో 2 ఎకరాలు పోల్ విధానంలో సాగవుతోండగా... మరో ఎకరంలో ట్రెల్లీస్ విధానంలో మొక్కలు నాటారు. పోల్ విధానంతో పోలిస్తే ట్రెల్లీస్ పద్ధతిలో వెయ్యి మొక్కలు ఎక్కువగా నాటవచ్చని, మొక్కలు ఎదిగిన తర్వాత నిర్వహణ కూడా తేలికవుతుందని వెంకటేశ్వర్లు వివరించారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని అన్నారు.
ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు, మొక్కల ఎంపిక, పెట్టుబడి, పంట మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం వెంకటేశ్వర్లు గారిని 85009 89301 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: