ఊహకందని ప్రేమ లోని భావం నీవు|oohakandani prema song |
Автор: 𝘽𝙖𝙡𝙬𝙞𝙣 𝙂𝙤𝙨𝙥𝙚𝙡 𝙈𝙚𝙙𝙞𝙖
Загружено: 2025-09-21
Просмотров: 330
@Balwingospelmedia #oohakandani prema song #ఊహకందని ప్రేమ లోని భావం నీవు#
#christian telugu song about gods love
📖 Description
🙏✨
"ఊహకందని ప్రేమలోని భావమే నీవు" – దేవుని అనంతమైన ప్రేమను వ్యక్తపరిచే హృదయాన్ని కదిలించే క్రైస్తవ గీతం.
ఈ పాట ద్వారా మనకు తెలిసేది దేవుని కృప, శాంతి మరియు నిస్వార్థమైన ప్రేమ యొక్క అద్భుతమైన అనుభవం
song liricsఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు..
|| ఊహకందని ప్రేమ ||
1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది.. (2)
అదియే.. ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.. (2)
|| ఊహకందని ప్రేమ ||
2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా.. (2)
అదియే.. ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు
నను హత్తుకున్న స్వామివి.. (2)
|| ఊహకందని ప్రేమ ||
3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. (2)
నీవే నీవే యేసయ్య
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో
విలువంటూ లేనే లేదయ్యా .. (2)
|| ఊహకందని ప్రేమ ||
📌 మీ హృదయాన్ని స్పృశించే ఈ ఆరాధనా గీతాన్ని విని, దేవుని ప్రేమలో మరింతగా లీనమవ్వండి.
💒 ఈ వీడియో మీకు నచ్చితే LIKE 👍, SHARE 🔁 చేయండి మరియు SUBSCRIBE 🔔 అవ్వండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: