భీముని కొలను శ్రీశైలం - 2025 | Bheemuni Kolanu in Srisailam |
Автор: Im Narsing Rao
Загружено: 2025-03-23
Просмотров: 1782
#Bheemuni Kolanu in Srisailam
శ్రీశైలం నల్లమల్ల అడవిలో ఈ భీముని కొలను ఉంది. ద్రౌపతికి దాహం వేసినప్పుడు భీముడు తన గదతో ఈ ప్రాంతంలో బండ శిలను కొట్టడం వల్ల ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ భీముని కొలను మనకు పెద్ద చెరువు దాటినంక 12 కిలోమీటర్ల తర్వాత మఠం బావి వస్తుంది. ఈ మఠం బావి నుండి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి భీముని కొలను వస్తుంది. శ్రీశైలం నల్లమల అడవిలోలే అత్యంత సుందరమైన ప్రాంతం ఈ భీముని కొలను.
మీరు ఈ భీముని కొలను చూడాలనుకుంటే సంవత్సరం మొత్తం ఓపెన్ చేసి ఉండదు. సంవత్సరంలో ప్రతి శివరాత్రి పది రోజుల ముందు ఈ నడక దారి చూడడానికి అవకాశం ఉంది. శివరాత్రి నుండి ఉగాది వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్లాలనుకుంటే ఈ సమయంలోనే వెళ్లాలి!
మీరు భీముని కొలను తరువాత ఎక్కే ప్రాంతం చూడాలనుకుంటే నేను వెంకటాపురం To శ్రీశైలం Part - 2 లో చూపించాను. చూడాలనుకుంటే లింక్ కింద ఇస్తున్న చూడండి.
• భీముని కొలను శ్రీశైలం - 2025 | Bheemuni Ko...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: