120 గజాల రిజిస్ట్రేషన్ ఫ్లాట్లో కట్టిన బ్యూటిఫుల్ హౌస్ 38 లక్షలకే లోన్ సౌకర్యం కూడా కలదు
Автор: Suneetha Kitchen and Garden
Загружено: 2026-01-09
Просмотров: 399
హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్ కి స్వాగతం అండి ఫ్రెండ్స్ 120 గజాల స్థలము రెండు సెంట్లు నర రిజిస్ట్రేషన్ ఫ్లాట్ బిల్లింగ్ కట్టి రెడీగా ఉంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు బోరు వేసి ఉంది పంచాయతీ పంపు కూడా ఉంది డబల్ బెడ్ రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ రూమ్ ఫోటో వెహికల్స్ పెట్టుకోవడానికి పక్కన రెండు అడుగుల వెడల్పు సందు మాస్టర్ బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మెట్ల ల్యాండ్ కింద బాత్రూం 38 లక్షలకు ఫైనల్ గా ఇవ్వగలరు అడ్వాన్స్ కొంత ఇచ్చి బ్యాంకు లోన్ వాళ్లే చేపిస్తారు కనుక కావలసిన వారు ఈ ఇంటిని కొనుక్కోవాలి అనుకున్న వారు సంప్రదించండి బ్యూటిఫుల్ హౌస్ మీ సొంతం చేసుకోండి అడ్రస్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్🏛🏠👌
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: