Dragon Fruit – A Rare Fruit Plant | Cultivated by An Young Doctor | of Kukatpally
Автор: ETV Telangana
Загружено: 2019-03-09
Просмотров: 37636
విచిత్రంగా ఉన్న ఖరీదైన ఆ పండు.. ఆ యువ వైద్యుడిని ఆకర్షించింది. విదేశాల్లో విస్తారంగా సాగుతున్న విధానాల్ని అధ్యయనం చేసేలా చేసింది. వైద్యం నుంచి వ్యవసాయం వైపు అడుగులు వేయించింది. ప్రతికూలతల నడుమ పట్టుదలతో సాగిన ఈ ప్రయత్నం అరుదైన పండ్ల రకాల్ని పరిచయం చేసింది. జాతీయ ఉద్యాన పరిశోధనా కేంద్రానికే మొక్కల్ని సరఫరా చేసే స్థాయికి తీసుకుని వెళ్లింది. ఆ పండు పేరే డ్రాగన్ ఫ్రూట్ || Yuva
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: