Revelation Chapter 10 | ప్రకటన గ్రంథము 10 వ అధ్యాయము | End Times Telugu Bible Messages | Sermon_17
Автор: David Karunakar
Загружено: 2024-09-05
Просмотров: 1562
#angels #revelation #jesus #motivation
ప్రకటన గ్రంథం 10:1 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
ప్రకటన గ్రంథం 10:2 ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,
ప్రకటన గ్రంథం 10:3 సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.
ప్రకటన గ్రంథం 10:4 ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగాఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
ప్రకటన గ్రంథం 10:5 మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
ప్రకటన గ్రంథం 10:6 పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనిఇక ఆలస్యముండదు గాని
ప్రకటన గ్రంథం 10:7 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
ప్రకటన గ్రంథం 10:8 అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచునీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసి కొనుమని చెప్పుట వింటిని.
ప్రకటన గ్రంథం 10:9 నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
ప్రకటన గ్రంథం 10:10 అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
ప్రకటన గ్రంథం 10:11 అప్పుడు వారునీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
అంత్య దినములలో అవసరమైన తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ , సండే స్కూల్ వీడియోస్ మరియు పాటల కొరకు @DavidKarunakar యూట్యూబ్ ఛానల్ ను వెంటనే SUBSCRIBE చేసుకొనగలరు మరియు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు మీరు "అలెర్ట్" రూపంలో పొందుటకు ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకను అనేక మందికి మీరు దీవెనకరముగా ఉండునట్లు ఇతరులకు షేర్ చేయడం మరచిపోకండి.
See, Share & Subscribe "Wonders of the Word" the most needed END DAYS Telugu Messages @David Karunakar Watch and Be Blessed, Share and Be a Blessing.
May the Holy Spirit help you to Read the Bible Every day and pray according to God's Word.
https://www.wondersoftheword.org
https://www.thebiblefoundation.com
#EndTimes #BibleFactsTelugu #LastDays #TeluguChristianMessage #InterestingFactsInTelugu #FactsInTelugu #AmazingFactsInTelugu #WhatIsTheLeviathan #ChristianTeluguBibleMessages #RandomFacts #BookOfRevelationTelugu #MysteriesInTelugu #FactsVideo #FactsShorts #UnknownFacts #7thSealTelugu #MostAmazingFacts#KingdomsOfDarkness #OneWorldGovernment #EndTimesFulfillment #SpiritualWarfare #yesu, #jesus, #prayer #blessings #healing #deliverance
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: