వైస్ చైర్మన్ పదవి పై జనసేన అసంతృప్తి – కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన నాయకులు |
Автор: YK Tv Krishna District
Загружено: 2025-11-04
Просмотров: 82
వైస్ చైర్మన్ పదవి పై జనసేన అసంతృప్తి – కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన నాయకులు | #yktvnetwork #news
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అర్బన్ బ్యాంకు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జనసేన నాయకులు బహిష్కరించారు.
చైర్మన్ పదవి టిడిపి అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేటాయించగా, జనసేన నేత వంపుగడవల చౌదరి వైస్ చైర్మన్ పదవిని ఆశించారు.
అయితే ఆ ప్రక్రియ వాయిదా పడటంతో జనసేన నాయకులు మధ్యలో కార్యక్రమం నుంచి నడిచివెళ్లారు.
#Machilipatnam #KrishnaDistrict #UrbanBank #JanaSena #TDP #PawanKalyan #AndhraPradeshPolitics #JanaSenaNews #MachilipatnamNews #yktvnetwork
Machilipatnam Urban Bank,
Machilipatnam Bank Oath Ceremony,
Urban Bank Machilipatnam,
Krishna District Politics,
Machilipatnam News Today,
JanaSena Leaders Machilipatnam,
TDP JanaSena Alliance,
Vampugadvala Chowdary JanaSena,
Dileep Kumar Urban Bank,
Krishna District Latest News,
Machilipatnam Political Updates,
Andhra Pradesh Politics 2025,
Machilipatnam Breaking News,
Urban Bank Chairman Oath,
Vice Chairman Post Issue,
JanaSena TDP Local Politics,
Machilipatnam JanaSena Protest,
Krishna District News Telugu,
#Machilipatnam #KrishnaDistrict #JanaSena #UrbanBank #YKTvNetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: