Tirupathi laddu becomes sensational news in india
Автор: Tech and tours
Загружено: 2024-09-23
Просмотров: 128
హాయ్ ఫ్రెండ్స్ టెక్ అండ్ టూర్స్ ఛానల్ కి స్వాగతం.
iroju video మనం చూడబోయేది ఏంటంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న విషయం పెద్ద తిరుపతి లడ్డు ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిపింది అని ఆ విషయం ల్యాబ్స్ లో కూడా నిరుపించబడ్డది అని మనం కొన్ని న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాను ఉన్నారు అదే విధం గా ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో పాత బజార్ నుండి బస్టాండ్ వైపు గా తహశీల్ధార్ కార్యాలయం వరకు జై శ్రీరామ్ మరియు కల్తీకి పాలపడిన దోషులను శిక్షించాలి అంటూ తహశీల్ధరు గారికి వినతి పాత్రను అందజేసారు
#narsapuram
#నరసాపురం
#నర్సాపురం లో రాలి
#తిరుపతి లడ్డు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: